Name: Hema Ashok laksmi.
Father's name: K V Rajasekhar , Mother's name:K. K. Devi, Birth place : Chodavaram, Andhra pradesh, Education : BE/B.tech, Occupation : Assistant Manager in Syndicate Bank, Hobbies : paintings, short story writings, listening to music, singing and solving puzzles Achievements: Awarded district level championships in painting, state level competitions, cash prizes.
Languages: Telugu, English
1.~~కదిలిన మనసు~~
******************
ప్రియాతి ప్రియమైన నా ప్రేమకు
నాకు ఊహ తెలసిన క్షణం నుంచి
నా ఊపిరి ఆగే క్షణం వరకు
నీపై నేను పెంచుకున్న ప్రేమ
అపారమైనది, అనంతమైనది.
నిన్ను తలవని క్షణం లేదు,
మరువ లేని రోజు లేదు,
నువ్వు నాతో ఉన్న రోజులు
చాలా అందమైనవి.
అద్ధం లో చూసుకున్న నా మోము
చాలా ముద్దుగా కన్పించేది.
నువ్వు నా పక్కన ఉన్న, నా వెనక ఉన్న
చూచి ఏడ్చే వారు యీ పిచ్చి జనం.
నువ్వు నన్ను అంత ప్రేమించిన
నీ ప్రేమ నిలబెట్టుకోలేక పోయాను.
నువ్వు వెళిపోతున్నావ్ అని
నాకు హెచ్చిరించిన
ఖాతరు చేయలేకపోయాను .
ఏ బంధమైన దూరమైఅయ్యాకే
అర్ధమవుతుంది కాబోలు దాని విలువ.
ప్రియతమా! మనుసు మార్చుకున్నాను,
ఇప్పటి కైనా దరి చేర వా..??
నాకు అండ గా ఉండ వా..??
నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూస్కుంటా.. !
నువ్వు తిరిగి వస్తావని, నా చెంత ఉంటావని,
తిరగని చోటు లేదు.. చేయని సేవ లేదు.
నువ్వు మళ్ళీ తిరిగి వస్తావనే నిండు ఆశతో,
తింటున్న ముద్ద కష్టం గా ఉన్న
ఇష్టం తో దిగమింగుకుంటున్న..
ఎంత మంది నా పక్కన ఉన్న,
నువ్వు లేవ నే బాధ నన్ను కలిచివేస్తుంది. !
నా చిన్న చిన్న పొర పాట్లు
పెద్ద మనసు తో క్షమించ వా..??
క్షమాపణ అడిగితే క్ష మా బి క్ష పెడతావా..??
ఇన్నాళ్లు నిన్ను నా గుండెల్లో పెట్టుకున్న
ఇక నా తల పై రోజా పెట్టి పూజిస్తాను శిరోజమా..!
హృదయశోకంలోనుండి ఆవిష్కృతమైన
నా యీ భావాలూ నా శిరోజాలకు అంకితం చేస్తూ
క్షాంతి.. భ్రాంతి తో...
2.మర మనిషి
***************
కాకికి అన్నం పెట్టని వాడు,
కాకి ని పిలిచి పిండం పెడ తాడు.
ఆవు ని చంపుకుని తింటాడు
అదే చేత్ తో పూజ చేసి దేవుడంటాడు .
ప్రతిదాన్ని అవసరాలకు వాడుకునేవాడు ,
అవసరం అయ్యాక అమ్మ నైనా అమ్మేస్తాడు..
కనీసం సంపాదన లో ఒక్క రుపాయ ని
ఖర్చు పెట్టని నువ్వు, ఒక్క రుపాయ ని కూడా
తీస్కెళ్ళలేవు అని గ్రహించు.
ఓ మర మనిషి,
కాలం కన్నా వే గంగా పోటీ పడుతున్నావ్,
కానీ అదే కాలం నిన్ను కాల్చి బూడిద చేసే
ఒక రోజు కూడా ఉంటాది అని
ఎప్పటి కైనా తెల్సుకుంటావ్...!!
English
4.Dear surya,
**********
To ink my words, I don't know
From where to begin,
And how to express what I feel within.
My Heart cannot get well while you are gone,
Everything lost its color as you made me alone,
Leaving me alone, you made me a weak bone.
When troubles are looming and
When i'm struggling,
I realised that I'm missing you deeply.
I don't need any magic,
I just need your arms around me
Which lightens my day.
I step outside and search for your presence,
Became a Druggist in your absence.
Now is when I need you the most.
Please make me efficient,
As I'm VITAMIN-D deficient.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें